• Vignana Vibhavam
  • Ebook Hide Help
    ₹ 135.6
    150
    9.6% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజ్ఞాన విభవం

    Vignana Vibhavam

    Author:

    Pages: 158
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి తల్లితండ్రి తమసంతతి విద్యావంతులై విజ్ఞాన సముపార్జనతో. సాటి సమాజంలో గౌరవ ప్రతిష్టలతో నీతి నిజాయితీతో జీవించాలని ఆశిస్తారు. తమ సంతతి వున్నతికి, వారికి వున్నంతలో తమని గురించి ఆలోచించుకోకుండా నిస్వార్థంతో బిడ్డలకోసం వెచ్చిస్తారు.
యిక ఆ సంతతి, విద్యావంతులై గౌరవమైన పదవిని పొంది గతాన్ని మరువకుండా తల్లిదండ్రులకు, గురువులకు ఆనందాన్ని కలిగించే రీతిగా వారి జీవిత విధానాన్ని చిత్రించుకొంటారు కొందరు.
మరికొందరు, దానికి భిన్నంగా రెక్కలోచ్చిన పక్షులు విను వీధిలో ఏరీతిగానైనా ఎగరవచ్చునని అనుకొన్నట్లు, ఎగిరనటు, స్వార్ణంతో ఇష్టానుసారంగా తల్లిదండ్రులను వారి గౌరవప్రతిష్టలను మరచి వర్తించేవారూ కొందరున్నారు.
పై రొండు తత్వాలకు లోనైన నలుగురు మిత్రుల చిత్రవిచిత్రమైన జీవితగమనమే యూ నా నవల విజ్ఞాన విభవం.

- సిహెచ్. సియస్. శర్మ

Preview download free pdf of this Telugu book is available at Vignana Vibhavam