-
-
విజ్ఞాన వీచికలు
Vignana Veechikalu
Author: Aatma Ravi
Pages: 167Language: Telugu
Description
రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్పట్.. పటార్.. అనే శబ్దాలు – ఇవేనా రసాయన శాస్త్రం అంటే ?
రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!
ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు, బిందువులను చూడవచ్చు.
- ప్రచురణ కర్తలు
Preview download free pdf of this Telugu book is available at Vignana Veechikalu
Login to add a comment
Subscribe to latest comments
