• Vignana Jyothulu Menarakalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజ్ఞాన జ్యోతులు - మే'నరకాలు'

    Vignana Jyothulu Menarakalu

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమతి పత్తి సుమతిగారు రచించిన "విజ్ఞాన జ్యోతులు - మే'నరకాలు' " అనే రెండు చిన్న పుస్తకాల సంపుటం ఇది.

* * *

'విజ్ఞన జ్యోతులు' పుస్తకంలో పలు రకాల వ్యాసాలున్నాయి. సాహితీ విశ్లేషణలున్నాయి. నిఖార్సయిన 'విజ్ఞానులు' కార్ల్‌మార్స్మ్, ఏంగెల్స్, గౌతమబుద్ధుడు, మాక్సింగోర్కీ, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు గార్ల గురించి వ్యాసాలున్నాయి.

* * *

మే'నరకాలు' పుస్తకంలో "కలగా... కమ్మని కలగా...", "కొత్త రక్తం", "ఎవరు గీటురాయి...?", "అవశేషాలు", "ఆత్మఘోష", "ఇదేనా... ముగింపు...?", "విజేత", అనే కథలు ఉన్నాయి. మేనరికం పెళ్ళిళ్ళు మంచివి కావని ఈ కథలు హెచ్చరిస్తాయి.

Preview download free pdf of this Telugu book is available at Vignana Jyothulu Menarakalu