• Vidyavati Weds Krishna Kumar - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్ (free)

    Vidyavati Weds Krishna Kumar - free

    Author:

    Pages: 174
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితంలో ఒక్కోసారి కొన్ని తమాషాలు ఎదురవుతుంటాయి.

ఎప్పుడో మన మనస్సులో దాగిన కొన్ని మధుర జ్ఞాపకాలు మన జీవితాంతం తోడుండేట్లు చేస్తాయి.

మనం ఎంత గిరి గీసుకుని ఉన్నా, పద్ధతుల పరిమితుల్లో పరిధుల నతిక్రమించకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నా, మనం నమ్ముకున్న విలువల్ని నిరంతరం జాగరూకతతో పాటిస్తున్నా కొన్ని సార్లు విధి తన పని తను చేస్తూ మనం మనసులో అనుకునేవి, మనం కావాలని కోరుకునేవి, ఏ విలువలని అతిక్రమించకుండా, ఎలాంటి మానవ తప్పిదాలు జరగకుండా, తెలిసి మనం తప్పులు చేయకుండా అద్భుతంగా మనకు అనుకూలంగా మన మనసులలో అనుకున్నవి. అనుకున్నట్లు చేసి విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.

విధి అప్పుడప్పుడు మన జీవితాలతో సరదాగా ఆడుకుంటూ కొన్ని చిలిపి పనులు చేస్తూ తన ముచ్చట తీర్చుకుంటుంటుంది.

అలాంటి విధి చేసిన ఓ వింత తమాషాకు ఈ కథ ఓ నిజరూప తార్కాణం. ఓ నిస్సందేహ నిదర్శనం. ఓ అల్లరి భాగోతం

Comment(s) ...

nice to read with a new wave of middle age lover story.