-
-
విద్యార్థీ! నీ విజయానికి వీసా
Vidyarthi Nee Vijayaniki Visa
Author: K. Sankara Rao
Publisher: Victory Publishers
Pages: 106Language: Telugu
ఈ పుస్తకంలో విద్యార్థి విజయానికి ఏమి కావాలి ? ఎలాంటి టెక్నిక్స్ ఉంటే అతను బాగా చదవగలడు, చదివింది గుర్తుపెట్టుకొని పరీక్షలో ఎలా బాగా రాయగలడు? లాంటి వాటితోబాటు వారి వ్యక్తిత్వ వికాసానికి కావలసిన అన్ని కోణాలు సృజిస్తూ వారి ఉన్నతికి ఏమి కావాలో వారే గుర్తించగలిగేలా చేయగలిగారు. కావలసిన సూచనలూ, సలహాలు అందించారు.
ఇది ప్రతి విద్యార్థికి ఒక అద్భుతదీపంలా పనిచేసి వెలుగు చూపగలదు. వారి భయాలు, సమస్యలు, టెన్షన్స్లాంటి ప్రతికూల పరిస్థితులను తొలగించగలదు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, చదువు పట్ల ఇష్టాన్ని పెంపొందించగలదు. ఈ పుస్తకం చదువులోనే కాకుండా జీవితంలో కూడా విజయాలు సాధించడానికి కావలసిన శక్తినందిస్తుందని మీరు విజయాలు సాధించగలరని, ఇందులో తెలియపరచిన విషయాలను పాటించి మంచి మార్కులు సంపాదించి, విజయానికి వీసా పొందగలరని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను.
- ఐ. రామ్‌కుమార్, ప్రచురణకర్త
