• Vibhakti Prapatti
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విభక్తి ప్రపత్తి

    Vibhakti Prapatti

    Publisher: Darshanam Magazine

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ప్రపత్తి. భక్తి ప్రపత్తి. విభక్తులతో విభక్తమైన భక్తి ప్రపత్తి. ఈ విభక్తి ప్రపత్తి గురుభక్తి చిత్తవృత్తి, వక్త దత్తాత్రేయశర్మ. చేయి తిరిగిన పద్యకవి. ప్రేరకుడు కృతిపతి మదనానంద సరస్వతీ యతీంద్ర నామధారులైన సద్గురుశ్రేష్ఠులు.

ఇది ఉదాహరణ కావ్యము. గురుభక్తి, చిత్త్మార్ధ్రతా స్థితికి ఉదాహరణము. ప్రతి పద్యము ఆధ్యాత్మిక విభూతి మండితం. మధురపద్యగేయ మిశ్రితం.

తెలుగునాట ఉదాహరణ కావ్యాలు ఏడు శతాబ్దులు పైగా, చతుశ్శత సంఖ్యలో వచ్చినవి. మూలాలు సంస్కృతంలో ఉన్నా బాగా విప్పారిన ప్రక్రియగా తెలుగులోనే కనబడుతుంది. స్తోత్రసాహిత్యంగా విస్తరించింది. వీరశైవ మతమే ఇతర ఉదాహృత స్తోత్ర ప్రబంధాలకు తల్లి ఐనట్లే దీనికి గూడా తల్లియే. భక్తకోటికి పారాయణార్థం వచ్చిన సాహిత్యంలో స్రష్టలైన వారు ఈ ఉదాహరణలు రాసారు. పాల్కుర్కి సోముడు ప్రథముడుగా కనపడుతున్నాడు.

- డా. సంగనభట్ల నరసయ్య

గమనిక: " విభక్తి ప్రపత్తి " ఈబుక్ సైజు 7.4 mb

Preview download free pdf of this Telugu book is available at Vibhakti Prapatti