• Veyyinnokka Navalala Kovvali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెయ్యిన్నొక్క నవలల కొవ్వలి

    Veyyinnokka Navalala Kovvali

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం చిన్నదేగానీ విలువలో అమూల్యమైనది. దీన్ని ఆలోచనీయమైన రచనా ప్రణాళికల్లోనూ, సరళమైన కథనంతోనూ అలా తీర్చి కూర్చిన ఘనత రాంబాబుది! మొదటి పేజీ నుంచి చివరి వరకూ-ఒక్క పెట్టున చదివింపజేసే ఉత్కంఠనీ, ఉద్వేగాన్నీ అక్షరీకరించారు రాంబాబు! పుస్తకం చివర్లో కొవ్వలి రాసిన వెయ్యిన్నొక్క నవలల పట్టికనీ, వారు రచన చేసిన సినిమాల పట్టికనీ-పొందుపరిచి ఒక అపూర్వమైన సాహిత్యావసరాన్ని తీర్చారు. ఇందుకు రాంబాబు శతథాశ్లాఘనీయుడు!

ఒక మహారచయిత అనన్య సామాన్యమైన సాహిత్య కృషి తెలుగువారికి అందిస్తున్న ఈ పుస్తక రచన -రాంబాబు రచనా నైపుణ్యానికి అచ్చమైన సాహిత్య సేవా నిబద్ధతకీ నిలువెత్తు నిదర్శనం. ఉత్తమ సాహిత్యాభిమానులకు మధురఫలం! చదివి ఆనందించండి.

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Veyyinnokka Navalala Kovvali