• Veyi Stambala Gudi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేయి స్తంభాల గుడి

    Veyi Stambala Gudi

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సహస్ర స్తంబ దేవాలయమే వేయి స్తంబాల గడి, వేయి స్తంబాల మంటపం. రద్రేశ్వరాయం రెండూ ఉన్న ప్రాంతం. వేయి స్తంబాల మంటపంలో వేయి స్తంబాల రద్రేశ్వరాలయ తెలుగు అనువాదంలో రద్రేశ్వరుడి గడిలో గుడి రెండూ కలసి వేయి స్తంబాల గడి అనే పేరు వచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ ఆలయ మంటపం ప్రోలరాజు కాలం కంటే (క్రీ.శ 1116కంటే) ముందే ప్రారంభమై, కాకతి రుద్రుడి కాలంలో ఈ మంటపం రాజమంటపంగా, దేవ బిగుళుగా మారివుంటంది. అప్పుడే ప్రారంభమైన శివాలయం ఈ మంటపం ముంద నిర్మితమై తరవాత మతసామరస్యం కోసం శివ, విష్ఱు, సూర్య దేవరల ప్రతిష్టించడం కోసం త్రికూటాలయంగా రూపాంతరం చెందింది. ఇలా క్రీ.శ. 1116 పూర్వం ప్రారంభమైన ఆలయంలో క్రీ.శ 1190 నాటికి పూర్తియై, విగ్రహ ప్రతిష్ట జరిగిందని వేయి స్తంబాల గడి శాసనం తెలుపుతోంది.

Preview download free pdf of this Telugu book is available at Veyi Stambala Gudi