-
-
వెన్నెల్లో ప్రేమసౌధం
Vennello Prema Soudham
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 40Language: Telugu
Description
"వెన్నెల్లో ప్రేమసౌధం" అనే నవలలో ప్రముఖంగా స్త్రీ యొక్క లావణ్యత చిత్రణం మరియు సందర్భానుసారంగా స్త్రీ యొక్క ప్రేమానురాగాలు, వ్యక్తిత్వాన్ని వివరించే ప్రయత్నం చేశాను. భార్యాభర్తల మధ్య ఆకర్షణలు జీవనయానంలో ఆటుపోట్లను తట్టుకునే విధంగా చేసేటువంటి తీరం లాంటిది. ఈ ముఖ్య ఉద్దేశంగానూ, సాంప్రదాయానుసారంగా జరగాల్సిన పెళ్ళి గురించి తెలియజేయ నేను చేసిన చిరు ప్రయత్నం ఈ నవల.
- నల్లా సాయిరెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Vennello Prema Soudham
Login to add a comment
Subscribe to latest comments
