• Vennello Manchupoolu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల్లో మంచుపూలు

    Vennello Manchupoolu

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషి అంతరంగాన్ని ఏ భేషజాలు లేకుండా ఆవిష్కరించి 'గడ్డిపోచలో గగనాంతరసీమల సౌందర్యం' చూసే మనో నేత్రం ఉన్న కవి శ్రీ తిరువాయపాటి రాజగోపాల్ కవితా సంపుటి 'వెన్నెల్లో మంచుపూలు'.

* * *

మనిషి మనిషిగా చిగురు వేయడానికి, పుష్పించడానికి, జీవన సాఫల్యం జుర్రుకోవడానికి కావలసింది వ్యక్తిత్వ వికాసపు బైరాగి చిట్కాలు కానేకాదని ఈ కవితలు గల్లా పట్టుకొని చెబుతాయి.
నా ధైర్యమంతా నటన అని
నాకు సమూలంగా తెలుసు
చిరునవ్వుల చీనాంబరం క్రింద
చిరాకుల గొంగళి దాచినై సంగతి...ని గొప్ప నిర్భీతితో బయటపెడతాడు.

ఈ కవిత చదువుతుంటే మనసులో లీలగా తిలక్ తళ్ళుక్కుమంటాడు. మధ్యతరగతి మనస్తత్వాన్ని తిలక్ తర్వాత అంత గంభీరంగా చెప్పిన కవి రాజగోపాల్.

- శిఖామణి

* * *

కవిత్వం వసంతం లాంటిది, హేమంతం లాంటిది. చెట్టు రుతువుకి లోబడినప్పుడే అది సజీవంగా ఉందని తెలుస్తుంది. ఒక మనిషి కవిత చెప్పడం అతని ఇంద్రియాలు, జీవితాభిలాషా సజీవంగా ఉన్నాయనడానికి గుర్తు. ఈ కవికీ అంతే.

- చిన వీరభద్రుడు

Preview download free pdf of this Telugu book is available at Vennello Manchupoolu