• Vennela Velugulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల వెలుగులు

    Vennela Velugulu

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. ముద్దు వెంకటరమణారావు గారి ఉపజ్ఞ, మౌలిక ప్రతిభ, విశ్లేషణశక్తి, వివేచన ఆసక్తి సాహిత్యపరులలో అరుదుగా కనిపిస్తాయి. 'వెన్నెల వెలుగులు' వంటి పుస్తకం తెలుగులో ఇంతవరకూ రాలేదేమో! ఈ పుస్తకం పేఋ విలక్షణంగా ఉంది. బహుశా రచయిత అంతర్యం ఈ సంపుటిలో వెన్నెలా ఉంది, వెలుగూ ఉంది అని కావచ్చు. వెలుగు విజ్ఞానానికి సంకేతం, వెన్నెల ఆహ్లాదానికి పర్యాయోక్తి. ఈ సంకలనంలో రెండింటినీ సమసింప చేయడానికి గొప్ప ప్రయత్నం చేశారు శ్రీ రావు గారు.

ఈ గ్రంథం ప్రపంచ సాహిత్యాన్ని స్థూలంగా ఎరుకపరచే పెద్దబాలశిక్ష అనుకోవాలి. ఇందులోని ముప్ఫై రెండు చిత్రణలు మనను ప్రపంచయాత్ర చేయిస్తాయి. శతాధిక మహా రచయితలతో పరిచయాలు చేస్తాయి. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభాశాలురైన పూర్వకవుల గూర్చీ, అత్యంత నవీనుల గూర్చీ ఈ సంపుటిలో ఆసక్తికరమైన సంగతులున్నాయి. తెలుగు సాహిత్యం గూర్చి విశేషాలు తెలుస్తాయో, ఇంగ్లీషు సాహిత్యం గూర్చి అంతకన్నా ఎక్కువ విశేషాలు తెలుస్తాయి ఈ గ్రంథం ద్వారా. అదీ యీ సంకలనం ప్రత్యేకత, విలక్షణత.

ప్రపంచ ప్రసిద్ధమైన ఇంగ్లీషు నవలల గూర్చీ, కథల గూర్చీ, ఆత్మ చరిత్రల గూర్చీ, సంగీతం, చిత్రకళ, శిళ్పకళ, సామాజిక జీవన ప్రగతి గూర్చీ తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లైతే ఈ పుస్తకం కన్న తెలుగు వారికి చేరువయ్యే పుస్తకం ఇంకోటి లేదు.

- అక్కిరాజు రమాపతిరావు

Preview download free pdf of this Telugu book is available at Vennela Velugulu