-
-
వెన్నెల పయనం
Vennela Payanam
Author: Jyothiraj Bheesetty
Publisher: Om Pradha Publications
Pages: 33Language: Telugu
శ్రీమతి జ్యోతిరాజ్ ప్రకృతి, ప్రణయాల డోలికలలో వూగులాడుతూ అద్భుతమైన కవిత్వాన్ని అందించారు.
"ఈ ప్రకృతి అందాలు వీక్షించే మధుర క్షణాన
ప్రతిపువ్వు నన్ను తాకి పలకరిస్తుంది.
ఎగిరే ప్రతి పక్షి ప్రేమగా నావైపు వస్తుంది." అంటారు ఒక కవితలో.
మరో కవితలో...
"నీవు కిరణానివై ప్రకాశిస్తే నేనందు జ్యోతినై వెలుగుతా" అంటారు.
ప్రణయం ఎంత ప్రగాఢమైనదో ఈ క్రింది కవితలో చెప్పారు.
"ఎగిరే పక్షిని చూసి అనుకున్నా ...నాకు రెక్కలుంటే, నేను నిన్ను చేరుకోవాలి.
వయ్యారపు లతను చూసి అనుకున్నా...ఎప్పుడూ నీతో నే లతలా అల్లుకోవాలని !"
జ్యోతిగారి కవిత్వం చదివితే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఊహల ప్రపంచాన్ని దాటి రెక్కలు కట్టుకుని ఆకాశపు వీధుల్లో పయనిస్తుంది.
వెన్నెల వీధుల్లో విహరిస్తుంది. ఆ అనుభవం స్వంతం చేసే అద్భుతమైన కవితా సంకలనం.!
వెన్నెల పయనం
జ్యోతిరాజ్ భీశెట్టి కవితా ప్రభంజనం!
ఓం ప్రధ పబ్లికేషన్స్
హైద్రాబాద్
అద్భుతంగా ఉంది.
ప్రకృతి వైపరీత్యాన్ని యడబాటుకి అన్వయించిన తీరు, ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మీ కవితలకే సాధ్యం.
Jyothiraj gari kavithala loni parimalalu vennela viraboosinantha andamga unnayi.
Nandana vanalu, chandrodayalalo vennala viharalanu gurthuku theche jyothiraj ki subhabhi nandanalu.
- adapa chiranjeevi