• Vennela Kiranalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల కిరణాలు

    Vennela Kiranalu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పముఖ రచయిత బెల్లంకొండ శ్రీరామ్‌ గారు సాహిత్యంలో అందెవేసిన ముఖ్యులు. రచయితగా, కవిగా, నటుడుగా, రేడియో ఆర్టిస్టుగా, ఎందరో ప్రముఖులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రముఖ సాహితీవేత్తలు, ఎందరో I.A.S. అధికారులు మరియు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాII సి.నా.రే. గారు, డాII ముదిగొండ శివప్రసాద్‌ గార్ల అభినందనలు అందుకుని, ఎన్నో ప్రభుత్వ అవార్డులు గూడా పొందియున్నారు.
అంతేగాక జాతీయ, రాష్ట్రస్థాయిలలో 1. ఆణిముత్యాలు, 2. సేవారత్నం, 3.స్టేట్‌బెస్ట్‌ సిటిజన్‌, 4.ఆచార్యదేవోభవ, 5.ఆంధ్రరత్నం లాంటి ఎన్నో అవార్డులు పొందియున్నారు. ఇప్పటివరకు వీరి కలం నుండి పన్నెండు వరకు నవలలు కవితా సంపుటిలు ప్రచురణ పొందియుండటం పాఠకలోకానికి విధితమే. అలాంటి వీరి కలంనుండి వెలువడుతూన్న ఈ ''వెన్నెల కిరణాలు'' రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకుని నేడు మానుండి పబ్లిష్‌గావడం మేమెంతో ఆనందిస్తున్నాము.
పాఠకలోకం ఈ కథాసంపుటిని మరింతగా స్వాగతిస్తారని ఆశిస్తూ...

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Vennela Kiranalu