• Venna Muddalu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నముద్దలు

    Venna Muddalu

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందులోని ప్రతి కవితా నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఇక ఈ కవిని నేనంటాను ‘జనాకర్షణ మహర్షి’ అని.

- వేటూరి సుందరరామ్మూర్తి

ప్రతి పేజీ చెక్కగా, అందులోని ప్రతి కవితా చాలా చిక్కగా, కొన్ని మరీ చక్కగా, మరికొన్ని మనసుని రక్కగా...

- యండమూరి వీరేంద్రనాథ్

ఈ పుస్తకం చదివిన కొంతకాలం తర్వాత, ప్రజలు రాసింది ఫలానా వాడా అని మరిచిపోతారు. రాతల్ని తమవే అనుకున్నంత సొంతం చేసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పుస్తకంలోని చాలా కవితలు సామెతలయ్యేంత యోగ్యత ఉంది.

- సిరివెన్నెల సీతారామశాస్త్రి

కంటిచూపుని నాలుకగా మారిస్తే, యీ వెన్నముద్దల్లో తీపి, పులుపు, కారం యిలా ఆ రుచులు అనుభూతిలో కొస్తాయి. యిక మనసునే జిహ్వగా మలిస్తే ఆరు రుచులని మించి మరో అద్భుతమైన రుచిని ఆస్వాదించొచ్చు. ‘మహర్షి’ గారు సాహితీ తపస్సు చేసి ’బ్రహ్మర్షి’ అయ్యారు.

- చంద్రబోస్

ప్రియమైనవారి ప్రశంసలు పొందవలనన్న కాంక్ష నీలో బలంగా ఉన్న యెడల బహుమతిగా ఎంతో ప్రేమతో వేయి రకముల పూలనివ్వు వందరకముల ఫలములనివ్వు మూడు రకాల ముత్యాల హారాలివ్వు రెండు ఎకరాల పచ్చటి పొలమునివ్వు కాదు... ఒకే ఒక్కటి చాలంటివా ఈ ‘వెన్నముద్దల్ని’ ముద్దుగా ఇవ్వు.

Preview download free pdf of this Telugu book is available at Venna Muddalu