-
-
వెంకట సత్యస్టాలిన్
Venkata Satya Stalin
Author: Sri Ramana
Publisher: VVIT
Pages: 102Language: Telugu
Description
ఇంతవరకు తెలుగు లిటరేచర్లో వచ్చిన అత్యుత్తమ హాస్యపాత్ర వెంకట సత్యస్టాలిన్! ఈ ముక్క ఎవరన్నారు?
- అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ వుంటుంది.
ఇంత గొప్ప క్యారెక్టర్ని సినిమాలో పెట్టి తీరాల్సిందే!
- నిబిడాశ్చర్యంతో కొందరూ,
- ఆఁ, పెట్టి తీసిందేనని చప్పరిస్తూ యింకొందరూ,
అడయార్ మర్రిచెట్టుకి నాలుగంటే నాలుగే ఆకులు ఉండటం స్టాలిన్బాబుకి తెలుసు. కొంచెం ముదురు.
- ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. మీరు తప్పక ఓ కాపీ కొని చదవండి. ఈ బ్రహ్మపదార్థాన్ని మీకు తోచిన విధంగా అంచనా వేసుకోండి. అర్థం చేసుకోండి. అర్థంకాపోతే వెనకనించి ముందుకు చదవండి. తప్పక అవుతాడు. కాపోతే మళ్లీ మొదట్నించి...
- శ్రీరమణ
Preview download free pdf of this Telugu book is available at Venkata Satya Stalin
- ₹130.5
- ₹75.6
- ₹81
- ₹64.8
- ₹102.6
- ₹162
Excellent book .....