-
-
వెలుగు - స్ఫూర్తిదాయక కథలు
Velugu Sphurtidayaka Kathalu
Author: Tata Kameswari
Publisher: Self Published on Kinige
Pages: 80Language: Telugu
Description
‘వెలుగు – స్ఫూర్తిదాయక కథలు’ అను ఈ పుస్తకమును తాతా కామేశ్వరిగారు రచించారు. ఇందులోని కథలు రచయిత్రి ఎప్పుడో విన్నవి, చదివినవి, అనుభవంగా తెలుసుకున్నవి. అపనింద, చిల్లుకుండ, కళ్ళున్న కబోది, చిలుక నటన, దేవునికి కృతజ్ఞత, విలువ గల దువ్వెన వంటి ఎన్నో స్ఫూర్తినిచ్చే కథలను ఈ పుస్తకములో మనము చూడవచ్చు.
Preview download free pdf of this Telugu book is available at Velugu Sphurtidayaka Kathalu
Login to add a comment
Subscribe to latest comments
