• Velugu Bata
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెలుగు బాట

    Velugu Bata

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 52
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది !
ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
అందరకూ రకరకాల అలవాట్లు ఉంటాయి.
కొంతమంది మంచి అలవాట్లతో ప్రగతి పథంలో ముందుకు పయనిస్తుంటే మరి కొంతమంది దురలవాట్లకు బానిసలయి జీవితాంతం కష్టాలు, అపజయాలకు లోనవుతారు.
అందుకే మీరు ఆలోచించండి... జీవితాన్ని మూడు పూలు - ఆరు కాయలుగా, సుఖంగా, సంతోషంగా మలచుకోదల్చుకున్నారా? లేక నిరంతరం దురలవాట్లతో అధోగతి పాలవదల్చుకున్నారా?
ఆప్షన్‌ మోచేతుల్లోనే ఉంది. మంచి మార్గాన్ని ఎంచుకోండి... మీ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించండి. దురలవాట్లు మానుకోవాలంటే ముందుగా మీరు మానాలనే నిర్ణయానికి రండి. ఈ పుస్తకాన్ని చివరి వరకూ చదవండి మీరు మారతారు....మార్పు సహజమే! మీలో మార్పు ప్రపంచానికే మార్పు. పాజిటివ్‌గా ఆలోచించండి.... రిజల్ట్స్ పాజిటివ్‌గానే ఉంటాయి. ఆలస్యమెందుకు మంచి అలవాట్లతో జీవితాన్ని సుఖమయం చేసుకోండి.

- డా. టి.యస్.రావు

Preview download free pdf of this Telugu book is available at Velugu Bata