-
-
వేళ తప్పని రూసీ
Vela Tappani Roosy
Author: Recharge Talent Search Pvt. Ltd.
Publisher: Recharge Digital Content Pvt.Ltd
Pages: 22Language: Telugu
Description
డిజిటల్ రీఛార్జి కంటెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చిన్నపిల్లల పుస్తకాల క్రమంలోనిది ఈ "వేళ తప్పని రూసీ".
ఈ పుస్తకాలలోని దేవకన్య పాత్ర పిల్లలకి ఉపయోగపడే ఎన్నో మంచి మాటలు చెబుతుంది. చిన్నపిల్లలను ప్రభావితం చేసే విధంగా ఈ పుస్తకాలు రూపొందించబడ్డాయి. బొమ్మలంటే పిల్లలకి ఆసక్తి ఎక్కువ కాబట్టి ఈ కథలను బొమ్మల కథలుగా చెప్పడం జరిగింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఉన్న కథనం పిల్లలకి విజ్ఞానం, వినోదం అందిస్తుంది.
ఈ "వేళ తప్పని రూసీ" ఓ కోడిపుంజు కథ. కూత పెట్టి ప్రజలని మేల్కొల్పడంలో అది ఎన్నడూ వేళ తప్పేది కాదు. అయితే అతని మిత్రుడు అసూయ చెంది, రూసీ మంచి పేరు చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. రూసీ చివరకి నిజం గ్రహిస్తాడు
మన పనుల కోసం ఎవరిమీద మనం ఆధారపడకూడదని, అలా చేస్తే మనం మన బాధ్యతలు, విధులు నిర్లక్ష్యం చేస్తామని ఈ కథ చెబుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Vela Tappani Roosy
Login to add a comment
Subscribe to latest comments

- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72