• Veeratelangana Porata Gathalu
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వీరతెలంగాణ పోరాట గాథలు

    Veeratelangana Porata Gathalu

    Pages: 143
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విరోచిత తెలంగాణ విప్లవ గాథలు కొన్ని ఈ ప్రచురణలో వెలువడ్డాయి. ఆ మహత్తర పోరాటంలో వేల సంఖ్యలో సంభవించిన ఘటనలలో ఇవి కొద్ది సంఖ్యలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనవి మాత్రమే. ఐనా ఆ పోరాటం ఆరంభమై విజృంభించిన ప్రంతాల్లో ప్రఖ్యాతివహించిన పోరాట రూపాలు ఆ రచనల్లో వెల్లడైవాయి. ఇవి ఊహాజనితాలుగావు. విని వ్రాసిన చిత్రీకరణలూ గావు. ఆయా సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను ఆధారం చేసుకొని స్వయంగా వ్రాసినవే ఈ గాథలు.

Preview download free pdf of this Telugu book is available at Veeratelangana Porata Gathalu