• Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2021 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2021 (free)

    Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2021 - free

    Author:

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వీక్షణం సాహితీ గవాక్షం- సాహితీ మిత్రుల రచనా సంకలనం-2021

"వీక్షణం - సాహితీ గవాక్షం" కాలిఫోర్నియా బే-ఏరియాలో గత తొమ్మిదేళ్లుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీత ఆధ్వర్యాన నెల నెలా సాహితీ సమావేశాలు జరుపుకుంటూ ఉంది. సెప్టెంబరు11, 2021 న జరిగిన వీక్షణం నవమ వార్షికోత్సవ సమావేశం సందర్భంగా విడుదలైన ప్రత్యేక సంచిక ఈ సాహితీ మిత్రుల రచనా సంకలనం-2021.

కవితలు

1. రేడియో --- వజ్రాల రాజగోపాల్
2. కార్మికులారా వర్ధిల్లండి! --- డా. కె.గీత
3. బిచ్చగాడు --- శ్రీధర్ బిల్లా
4. అవనీమాతకు అక్షరమాల --- ముప్పలనేని ఉదయలక్ష్మి
5. తిరిగిరావా నేస్తం! --- శారదా కాశీ వఝుల
6. వస్తే ఏంటి పొతే ఏంటే --- డా. తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి

కథలు

7. కోరికలు --- విద్యార్థి
8. ఇవాక్యుయేషన్ --- డా. కె.గీత
9. ఆన్నీ --- అనిల్ ఎస్. రాయల్
10. ప్రవాహం --- హిమబిందు . ఎస్
11. మలుపు --- కె. వరలక్ష్మి
12. మా చిన్న చెల్లెలు --- ఆరి సీతారామయ్య
13. ఓ పాలబుగ్గల జీతగాడా --- ఎన్నెల
14. మనసొక చోట మనుగడ మరొక చోట --- వేదుల చిన్న వేంకట చయనులు
15. మజిలీ --- డా.కె.మీరాబాయి (తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం
16. ఒక తల్లి కోరిక --- ఆకెళ్ల కృష్ణ కుమారి

వ్యాసాలు

17. యండమూరి నవలలు --- స్ఫూర్తి - మధు బాబు ప్రఖ్యా
18. అమెరికా ఆంధ్రులు తెలుగు తల్లికి చేసిన సేవ --- వేమూరి వేంకటేశ్వరరావు & కలశపూడి శ్రీనివాసరావు
19. భాగవత- తరంగాలు --- టి. పి.ఎన్. ఆచార్యులు
20. కృతి - భాషాకృతి - భావనాకృతి - శ్రావ్యాకృతి --- అపర్ణ మునుకుట్ల గునుపూడి
21. జాషువా సాహిత్యం --- శ్రీధర్ బిల్లా
22. ఆలోచనాత్మక కథలల్లిన గొప్ప రచయిత కారా మాస్టారు --- డా. కొండపల్లి నీహారిణి