-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2020 (free)
Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2020 - free
Author: Vikshanam
Publisher: Self Published on Kinige
Pages: 240Language: Telugu
Description
వీక్షణం సాహితీ గవాక్షం- సాహితీ మిత్రుల రచనా సంకలనం-2020
"వీక్షణం - సాహితీ గవాక్షం" కాలిఫోర్నియా బే-ఏరియాలో గత ఎనిమిదేళ్లుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా. కె.గీత ఆధ్వర్యాన నెల నెలా సాహితీ సమావేశాలు జరుపుకుంటూ ఉంది. డిసెంబరు12, 2020 న పెద్ద ఎత్తున జరిగిన వీక్షణం-100వ సమావేశం సందర్భంగా ప్రతి ఇంటా ఉండవలసిన ఉత్తమ సంచికగా ఈ ప్రత్యేక సాహితీ మిత్రుల రచనా సంకలనం-2020 రూపుదిద్దుకుంది.
కథలు |
||
1. మహా సభలూ- ఆహ్వానిత అతిధి భాగోతాలూ | --- | వంగూరి చిట్టెన్ రాజు |
2. సంధ్యావందనం | --- | సత్యం మందపాటి |
3. అవచారం | --- | ఆరి సీతారామయ్య |
4. పుష్పాంజలి | --- | కె.వరలక్ష్మి |
5. అయిదు శాజరాక్ ల తర్వాత ! | --- | కల్పసారెంటాల |
6. ఎమిలీ | --- | వేమూరి వేంకటేశ్వరరావు |
7. శిక్ష | --- | అనిల్ రాయల్ |
8. పోగొట్టుకునేవి కొన్ని (ఏ వరసా లేకుండా) | --- | చంద్ర కన్నెగంటి |
9. ఆసరా | --- | వంజారి రోహిణి |
10. (అ)పరిచితుడు | --- | విజయ కర్రా |
11. "అద్వైతం " | --- | ఎం.బిందుమాధవి |
12. అమ్మ గెలిచింది | --- | మణి వడ్లమాని |
13. పేరులో ఏముంది? | --- | మాధురి పాలాజి |
14. ఆద్యంతాలు | --- | నిడదవోలు మాలతి |
15. చివ్వ | --- | రాధిక (హరితా దేవి) |
16. లేఖలు | --- | విద్యార్థి |
17. జగమంతకుటుంబం | --- | డా.కె.మీరాబాయి |
18. వలస వలయం | --- | శ్రీ రుద్ర |
19. బాధ్యత | --- | తమిరిశ జానకి |
20. సంకల్పం | --- | జ్వలిత |
21. " సుకృతమా ? - స్వయంకృతమా? " | --- | మహతితేజశ్రీ |
22. అప్పగింతలు | --- | డా. కె.వి. రమణ రావు |
23. బతకనిద్దాం! | --- | శారద కాశీవఝల |
24. డోంట్ కాల్ మి బేబి ఎనీమోర్ | --- | ఎన్నెల(కెనడా) |
25. ఎందుకు నవ్వింది ? | --- | రావుల కిరణ్మయి |
26. అఫ్సాన! | --- | హిమబిందు.ఎస్ |
కవితలు |
||
27. మళ్ళీ వసంతం | --- | విన్నకోట రవిశంకర్ |
28. తోపులో పిల్లలు | --- | పాలపర్తి ఇంద్రాణి |
29. గోదారి చిత్రం | --- | వసీరా |
30. మళ్ళీ వస్తారా? | --- | అఫ్సర్ |
31. ముండ్ల తోటలు | --- | నారాయణస్వామి వెంకటయోగి |
32. ముసుగుల్లేని ఆయుధాలు | --- | డా.కె.గీత |
33. ది గ్రేట్ ఇండియన్ పోలరైజేషన్ ట్రిక్ | --- | బొల్లోజు బాబా |
34. ఉల్లిపువ్వు-మల్లెపువ్వు | --- | తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ |
35. వరద | --- | శ్రీధరరెడ్డి బిల్లా |
36. ఎవరేమంటున్నారు | --- | రాధిక |
37. నీలరేఖ | --- | నాగరాజు రామస్వామి |
38. అతడు- అడవి | --- | కత్తెరశాల కుమారస్వామి |
39. పదునైన కలం | --- | గుండు కరుణాకర్ |
40. పగిలిన పాదాల సాక్షిగా | --- | షంషాద్ మొహమ్మద్ |
41. నా రెక్కలు జాగ్రత్త | --- | ప్రసాదమూర్తి |
42. 'తిరంగ'తో అంతరంగం | --- | మద్దుకూరి విజయ చంద్రహాస్ |
43. కఱవు | --- | అపర్ణ మునుకుట్ల గునుపూడి |
44. కంటి ముందటి స్వప్నాలు | --- | దాసరాజు రామారావు |
45. వీళ్ళు కూడా ఉన్నారు | --- | కొండపల్లి నీహారిణి |
46. కరోనా కాలంలో కళ్యాణం | --- | దాలిరాజు.వి |
వ్యాసాలు |
||
47. కుందుర్తి కవితా రీతి | --- | శీలా సుభద్రా దేవి |
48. చాసో కథ | --- | చాగంటి కృష్ణకుమారి |
49. బంగారు మధ్యేమార్గం చూపించిన బౌద్ధం | --- | ఇంగువ మల్లికార్జున శర్మ |
50. క్రమచయసంచయం-పురాతన భారతీయ గణితశాస్త్రంలో ఒక విశేషం | --- | పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు |
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE