• Veekshanam Sahiti Gavaksham Tommidella Samavesalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీక్షణం సాహితీ గవాక్షం- తొమ్మిదేళ్ళ సమావేశాలు - ఎన్నెన్నో మధుర క్షణాలు (free)

    Veekshanam Sahiti Gavaksham Tommidella Samavesalu - free

    Author:

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"వీక్షణం - సాహితీ గవాక్షం" గత తొమ్మిదేళ్లుగా కాలిఫోర్నియా బే- ఏరియాలో నెల నెలా డా|| కె.గీత ఆధ్వర్యంలో సాహితీ సమావేశాలు జరుపుకుంటున్నది. సెప్టెంబరు 11, 2021 న జరిగిన వీక్షణం తొమ్మిదవ వార్షికోత్సవంలో గత తొమ్మిదేళ్ల నించి జరిగిన సమావేశాల సమాహారంగా డా|| కె.గీత, కిరణ్ ప్రభల ఆధ్వర్యాన రూపుదిద్దుకున్న పుస్తకం "వీక్షణం సాహితీ గవాక్షం - తొమ్మిది సంవత్సరాల సమావేశాలు - ఎన్నెన్నో మధుర క్షణాలు-2021". ఇందులో ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగిన సమావేశాల వివరాలు, ఫోటోలతో సహా లభ్యమవుతాయి.