• Vedika
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    180
    25% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేదిక

    Vedika

    Pages: 339
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉమాభారతిగార్ని మొదటిసారి కలసినప్పుడు అనిపించింది చక్కగా మాట్లాడతారని. ఇంత చక్కని రచయిత్రి అని మాత్రం నిజంగా తెలీదు. భావంలో సౌకుమార్యం, భాషలో సౌందర్యం పుణికి పుచ్చుకున్నారు. ఒకవైపు సాంప్రదాయబద్దంగా మరోవైపు నవనాగరికంగా సాగుతుంది ఈ నవల. కథనం కూచిపూడి నృత్యంలా మృదుమధురంగా సాగిపోతూ ఉంటుంది.
ఓ నృత్యకళాకారిణి జీవితానికి ‘అద్దం’ పట్టిన అపురూప రచన యీ ‘వేదిక’. మొదట చెప్పినట్టుగానే భాష సంగీతంలా, కథ ‘నృత్యం’లా కళ్ళముందు కదలిపోతూ వుంటుంది.
ఓ పక్క ‘వేదిక’ అలంకరణ గురించే కాక నృత్యరీతులు గురించీ, జతుల గురించీ, అభినయ అంగిక అభినయాల గురించే కాక ‘సినిమా’ వాతావరణం గురించీ, మన సంస్కృతి సంప్రదాయాల గురించీ కూడా చక్కని అవగాహనతో కూడిన వివరణలు ఇచ్చారు.
నవల చదవడం పూర్తయ్యాక ఓ చక్కని ‘జీవితం’ లాంటి సినిమాని చూసినంత ఆహ్లాదమూ అనుభూతీ కలిగాయి.

- భువనచంద్ర

గమనిక: "వేదిక" ఈబుక్ సైజు 7.7 mb

Preview download free pdf of this Telugu book is available at Vedika