-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
వేదామృత వర్షిణి (free)
Vedamruta Varshini - free
Publisher: Tumuluru Publications
Pages: 92Language: Telugu
Description
“వేదాలలోను వైదికమైన కర్మానుష్ఠానములోను గల అంతరార్థమును వివరించి భారత దేశములోను ప్రపంచమంతటా, ధార్మిక జీవనాన్ని పునరుద్ధరించటమే నా ప్రధాన కార్తవ్యము. ” (దై.ది.పు. 183) అని విశదపర్చారు భగవాన్.
“ధర్మము అడవికి పారిపోయింది. పట్టణములలో అధర్మము పాతుకుపోయింది. ధర్మాన్ని మరల తీసుకువచ్చి, అధర్మాన్ని అడవికి తోలటమే నా కర్తవ్యము” (సా.పు.120) అని వక్కాణించారు బాబా.
“వేద శాస్త్రాలను భారత సామ్రాజ్య హృదయంలో తిరిగి స్థాపించి, ప్రజలకా విజ్ఞానాన్ని వెల్లడి చేయటం నా ముఖ్యకార్యము” అన్నారు బాబా.
‘వేదామృత వర్షిణి’ అందరు చదివి, అందు విషయములను శ్రవణ, మనన, నిధి ధ్యాసనములతో ఆచరణలో పెట్టి ఆచార మానవులగుట ఉపకరిస్తుందని తలుస్తున్నాము.
- తూములూరు ప్రభ
తూములూరు కృష్ణమూర్తి
Login to add a comment
Subscribe to latest comments
