• Vattava Ma Vooriki
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వత్తావా మా వూరికి

    Vattava Ma Vooriki

    Author:

    Pages: 104
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితమంటే
సమాధానం లేని
ప్రశ్నవుతున్నప్పుడు
తడారని జవాబుకోసం
సామూహిక స్వప్నాన్ని
కలగనాల్సి వస్తుంది
ఒకానొక సందిగ్దావస్థ నుండి
దారి మళ్ళిన గొర్రెపిల్లకు
సానుభూతి కాక
సమాధానమే సంతృప్తినిస్తుంది
అవును ఇప్పుడు
ఎంతకీ ఆగని పాటై
దేశాన్ని చుట్టి వస్తున్న
ప్రజాస్వామిక నినాదం
'వర్గీకరణం'
చేజారిన మెతుకల కోసం
వెతుకులాట మొదలైంది
పోగొట్టుకున్న ప్లేస్‌ నుండే
జారిపోతున్న ఆత్మకోసం
ఆత్మ స్త్థెర్యంతో మరోమారు
బతుకు పోరు
కంపు కాలిన పోరు
బక్క చిక్కిన దేహాల్తో
భరోసాగానే....

Preview download free pdf of this Telugu book is available at Vattava Ma Vooriki