-
-
వాత్స్యాయన కామశాస్త్రం
Vatsyayana KamaSastram
Author: Lalladevi
Publisher: Sree Madhulatha Publications
Pages: 432Language: Telugu
వేదాలు, ఉపనిషత్తులు తరువాత మన అద్భుత గ్రంథాలకు పునాది వేశాయి. తత్ ఫలితంగా అపూర్వ మైన శాస్త్రాలు ఆవిర్భవించాయి. భారతీయ శాస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతిని సాధించాయి. ఇవన్నీ ధర్మార్థకామ, మోక్షాలకు సంబంధించినవే!
వీటిలో ముఖ్యంగా కామశాస్త్రం అనాదిదైనా మానవులు ఎంత అధునాతన పోకడలతో నున్నా... ఇది నిత్యనూతన మైనది.
మనువు ధర్మశాస్త్రాన్ని, కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచిస్తే, కామశాస్త్రాన్ని వాత్సయనుడు రచించాడు. కాబట్టి కామశాస్త్రాన్ని, ప్రతివారూ తెలుసుకోవడం అవసరం. రతిక్రీడవల్ల కలిగే మానసిక, శారీరక సుఖాన్ని మరింత ఫలవంతం చేయడానికి, శాస్త్రీయ విధానాన్ని తెలుసుకుని ఎవరికి వారు ఆచరించి ఇతోధిక అనుభవాన్ని పొందడానికి అందరికీ అర్థమయ్యే సులభశైలిలో వాత్స్యాయన కామశాస్త్రాన్ని తెలుగుపాఠకులకు అందిస్తున్నాము.
మానవుల లైంగిక సుఖ జీవనానికి నాంది పలికిన అనాది గ్రంథం – ప్రపంచ లైంగిక విజ్ఞానానికి ఆదర్శమైన అపూర్వ గ్రంథం ‘వాత్స్యాయన కామశాస్త్రం’ ఇది ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదించబడింది.
స్త్రీ – పురుషుల లైంగిక తత్వాలేమిటి? దంపతులైనవారు – వారిమధ్య పరిపూర్ణ లైంగిక సంతృప్తికి కావలసిన – విశేషరతి మార్గాలేమిటి? రతిభంగిమలలోని ప్రాధాన్యత ఏమిటి? అనే ఎన్నో విషయాలను సరళ భాషలో ఎన్నోరేఖాచిత్రాలతో కూర్చిన అపురూప లైంగిక గ్రంథము.
- -పబ్లిషర్స్
గమనిక: "వాత్స్యాయన కామశాస్త్రం" ఈబుక్ సైజు 19.8 mb
- ₹216
- ₹432
- ₹216
- ₹72
- ₹108
- ₹64.8
Who to read