-
-
వ'సుధా(స)మ'యం
Vasudha Samayam
Author: Sudhama
Publisher: Snehitha Sravanti
Pages: 145Language: Telugu
Description
కవిగా సుధామ సాహిత్యలోకానికి సుపరిచితులే. ఆకాశవాణిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవజ్ఞుడు కూడా. ఉద్యోగ విరమణ తర్వాత కాలాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఆయన అనేక ఇతర కార్యకలాపాల్తో పాటు 'విజయక్రాంతి' దినపత్రికలో ఒక 'కాలమ్'ను నిర్వహించారు, నలభై వారాలపాటు. తన పేరు ఇమిడేలా కాలమ్‌కు 'వసుధా(స)మయం' అనే పేరు పెట్టారు. కాలమ్‌కు పెట్టిన పేరులో 'సమయం' వుండడం ఒక విశేషమే. ఆ కాలమ్ కింద వచ్చిన రచనల కూర్పే ఈ పుస్తకం.
- దర్భశయనం శ్రీనివాసాచార్య
Preview download free pdf of this Telugu book is available at Vasudha Samayam
Login to add a comment
Subscribe to latest comments
