• Vastusastra Rahasyalu
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాస్తుశాస్త్ర రహస్యాలు

    Vastusastra Rahasyalu

    Publisher: Mohan Publications

    Pages: 80
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

శంకుస్థాపనము మొదలు గృహప్రవేశము వరకు ముహుర్తమున ఆవశ్యకత మెండు. అట్టి ముహుర్త శాస్త్రములోని ఒక భాగమే వాస్తుశాస్త్రము. కావున వాస్తుశాస్త్రము ప్రతి గృహ నిర్మాణ కర్తా తెలిసికోవలసివున్నది. కళా, శిల్పము, గణితము ఈ మూడును కలిసి గృహమునకు శోభ చేకూర్చును. నేను పెక్కు వాస్తుశాస్త్ర గ్రంథంములను పరిశీలించి దీనిని సామాన్య గృహస్థులకు, పురోహితులకు, తాపీమేస్త్రిలకు ఉపకరించువిధానంలోను సందేహ నివారణము గావించునట్లును రచించితిని. ఈ గ్రంథమును చదివిన పెద్దలనేకులు ఇది వాస్తుశాస్త్ర విద్యార్థులకే గాక, వాస్తు విద్యావంతులకు కూడా మిక్కిలి ఉపయోగకరమైనదని వారి భావనను వ్యక్తీకరించిరి. ఉత్తమ శాస్త్ర విద్య నేర్చుకొనుటకై వెలువడిన ఉత్తమ శాస్త్ర గ్రంథమని ప్రశంసించి వున్నారు.

- మీరు ఇల్లు కట్టదలిచారా?

అయితే వాస్తుశాస్త్ర రహరస్యాలు అనే యీ పుస్తకము తప్పక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Vastusastra Rahasyalu