• Vastu Sangrahamu
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాస్తు సంగ్రహము

    Vastu Sangrahamu

    Publisher: Mohan Publications

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనలక్షణ గ్రంథములు, వైద్యగ్రంథములు, మొదలగు శాస్త్రగ్రంథములు పద్మములలో రచింపబడు నాచారము మనకు చిరకాలము నుండి వచుచున్నది. అట్లే యీ "వాస్తు సంగ్రహము" కూడా పద్మములలో రచింపబడినది. మయవాస్తు మొదలగు వాస్తు శాస్త్రములలోని లక్షణములను పరిశీలించినవారి కీగ్రంథమునందలి విశేషము గోచరింపకపోదు.

కఠిననియమములతో కూడిన లక్షణశాస్త్రమునైనను గణపయా మాత్యకవి అద్భుతకౌశల్యముతో మృదుమధుర వచోరచనలగురియు ముద్దుపల్కులతో తేటతెల్లముగ వాస్తు పరిజ్ఞాన మించుకయు లేనివారికి గూడ నాసక్తి కలుగునటుల రచింపగలుగుట వలన నీతని శక్తి సామర్థ్యములు వాస్తునందే గాక కవిత్వమునందు గూడ నిరపమానములని బోధపడుచున్నవి.

- బు. ప. రా.

Preview download free pdf of this Telugu book is available at Vastu Sangrahamu