-
-
వాస్తు డిండిమమ్
Vastu Dindimam
Publisher: Mohan Publications
Pages: 87Language: Telugu
Description
ముఖ్యములైనవైనను మషాళా (పోపు) సంభారములు వేటికవి విడివిడిగా నున్నపుడు వాటి యందలి రుచులు పరస్పరభిన్నములైయుండును. ఆసంభారములే ఏకత్ర (శాకవ్యంజనాదులయందు) సమకూర్పబడినచో సుఖానుభవయోగ్యమైన రుచి ఏర్పడుచున్నది. ఆ విధముగానే భిన్నాభిప్రాయములు గల గ్రంథములయం దక్కడక్కడమారుమూలలో మరుగుపడియున్న విశేషాంశములను సంగ్రహించి పాండిత్యప్రచారములు రెండిటియందును ప్రజ్ఞావంతుల సమ్మతిని పురస్కరించుకొని సాదృశ్య వ్యవస్థాసంధానమును గావించి నిర్మింపబడిన ఈ గ్రంథమందు తెలిసినవారికిని, తెలియని వారికిని, తెలిసీ తెలియని వారికిని కూడ ప్రవృత్తి ఏర్పడుచున్నది. ఇట్లని గ్రంథ ప్రయోజనము.
- గ్రంథకర్త
Preview download free pdf of this Telugu book is available at Vastu Dindimam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE