• Vastava Potava Chilakalla Koliki
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వస్తవా పోతవా చిలకల్ల కొలికి

    Vastava Potava Chilakalla Koliki

    Author:

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చెట్టు కొమ్మా మీద కాకమ్మ!
నా చేతి మెతుకులూ నీకమ్మా!
చెల్లెకూ దూపాయె కాకమ్మ!
నీళ్ళు దొరికే చోటు చూపమ్మా!
అమ్మకని తమ్ముడూ కాకమ్మా!
అలిగి కూచున్నాడు చూడమ్మా!
కలుపు చేలో ఉంది మాయమ్మా!
కలిసి రమ్మని చెప్పి రావమ్మా!

*****

తాతా తాతా తైతై
తాతకు పండ్లూ నహీ నహీ!
గుడిసెలో ఈగలు గుయి గుయి!
మేడలో చూద్దాం సహీ సహీ!
కలవారి కుక్కాబొయి బోయ్‌!

Preview download free pdf of this Telugu book is available at Vastava Potava Chilakalla Koliki