-
-
వర్ణచిత్రం
Varnachitram
Author: Aduri Venkata Seetarama Murty
Pages: 125Language: Telugu
Description
జీవిత రహస్యం శోధించడంలో నాలుగో పరిణామం సాహిత్యం అన్నాడో రచయిత. బాహ్య అంతరంగ జగత్తుల సమన్వయం ద్వారా జీవిత వైచిత్రిని శోధించి వ్రాయగల కథకుడు శ్రీ సీతారామమూర్తి. ... చిన్ని కథతోనే ఒక్కొక్క జీవిత సత్యాన్ని మనస్సుకు హత్తుకునే విధంగా, పుస్తకం మూసినా ఆలోచించే విధంగా వ్రాయగలగడం తెల్సినవాడు. ఈ సంకలనంలో పంజరం, జీవితానికి అర్ధం, నామకరణం, మంటల్లోంచి మల్లెపొదలు, తరుశాఖ, సూత్రధారి, మేడమీది జాబిలి, ఆవిష్కరణ, ఓ మహిషాత్మ కథ, బహుళ చంద్రిక, వ్యాపారం, ఓ నీతి కథ, మనసున్న మనిషి, మంతెన, వర్ణచిత్రం లాంటి కథలు మనసును హత్తుకుంటాయి.
Preview download free pdf of this Telugu book is available at Varnachitram
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹97.2
- ₹81
- ₹106.8
- ₹81
- ₹131.76