• Varenya
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వరేణ్య

    Varenya

    Author:

    Pages: 42
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఏటికేడాది పెరిగిపోతున్న జనాభా దానితో పాటుగా పెరిగే నిత్యావసరాలు సహజ వనరులను కరిగించేస్తున్నాయి. పట్టణాలు మహానగరాలుగా, పచ్చని చెట్లు పెద్ద పెద్ద భవనాలుగా అవతరిస్తున్నాయి. ప్రకృతి నిలయాలైన అరణ్యాలు కాంక్రీట్ అపార్టుమెంట్లుగా మారటం మనఅందరం చూస్తున్న విషయమే.

ప్రపంచమంతా సాంకేతికంగా ఎంతో అభివృద్ది పథంలో నడుస్తున్న తరుణంలో, ఈ అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరులా కాలుష్యంలో కలిసి పోవద్దు అనుకుంటే, అభివృద్ధి సుస్థిర రూపంలో ముందుకు సాగాలి, భవిష్యత్ తరాల వారు కూడా ప్రకృతి సౌందర్యాన్ని, స్వచ్ఛతను ఆస్వాదించాలి అనుకుంటే పర్యావరణాన్ని, ప్రకృతిని ఎంతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి.

ఈ అమూల్యమైన, అందమైన పర్యావరణాన్ని తరతరాలకు అందచేయడం కోసం అందరూ ఆలోచించి తగిన విధంగా చర్యలు చేపట్టాలనే ఆలోచనే ఈ వరేణ్య పుస్తకం.

- మిత్ర

Preview download free pdf of this Telugu book is available at Varenya