• Varamaala Jayamaala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వరమాల - జయమాల

    Varamaala Jayamaala

    Pages: 141
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం ఏ కోవకు చెందుతుందో నిజానికి నాకు తెలియదు. ఓ విధంగా "కలగూరగంప" అనే పేరు సరిపోతుందేమో.

ఇందులో ఖండికలనదగ్గవి కొన్ని వున్నాయి. అందులో పౌరాణిక, చారిత్రక, సాంఘిక ఇతివృత్తాలు కలగలసి వున్నాయి.

'అన్నపూర్ణ' అచ్చంగా నా జీవితఘట్టమే. కాయకనిష్ఠ మా ఊరి పెద్దలు చెప్పింది. ఉదారవాదం యొక్క ఉపద్రవం నేటికి బయటపడింది. ఇది కూడా 94 సుమారుల్లో వ్రాసిందే. 'విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత?' మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు స్వయంగా తన బంధువొకరికి చెప్పగా ఆయన కస్తూరి కన్నడ మాసపత్రికలో ఒక స్కెచ్‌గా వ్రాసింది ఆధారం. శాంతియానంకు ప్రత్యక్ష సాక్షిని నేనే.

నేను ఈ మధు బిందువుల్లో చేర్చినవార్నే కాక మరింత మందినీ స్మరించి వున్నాను. వారి ప్రతిభా పాటవాలకు నేను కొలబద్దను కాను కానీ ఆయా వేళల్లో వారందించిన మధురానందపు రుచుల్ని కుత్తుకబంటి త్రాగినవాణ్ణి. వారి వారి గురించిన వ్యాఖ్యల్లో ఉత్ప్రేక్ష లేదు.

- చంద్రశేఖర రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Varamaala Jayamaala