-
-
వరవిక్రయం
Vara Vikrayam
Author: Dr. G.V.Purnachandu
Publisher: Victory Publishers
Pages: 26Language: Telugu
వరవిక్రయం జరుగుతోంది....పిసినారి, లుబ్థుడు, మానవత్వం లేని ఒక స్వార్థపరుడి ఇంట.
వరుడి కొనుగోలు జరుగుతోంది... ఒక స్వాతంత్య్ర సమరయోధుడి ఇంట...
కథాకాలం... స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న సమయం. 1921 గాంధీగారు దేశ స్వాతంత్య్ర పోరాట పగ్గాలు చేపట్టిన తొలిరోజులు.
సూత్రధారుడొచ్చి ఆ చరకాగానం వినబడటంలేదా? అనడుగుతాడు. అప్పుడు తెరలోంచి -
''చరకా ప్రభావంబెవ్వరికెరుక! జగతిలోన మన చరకాసిరుల తోడఁ దులదూగుచున్న యల సీమజాతి చూచుచున్న దేమోక చరకా...'' అనే పాట వినిపిస్తుంది. పాడుతోన్నది ఇద్దరు హీరోయిన్ పాత్రలు - కాళింది, కమల... నూలు వడుకుతూ పాడుతుంటారు.
తండ్రి ''పుణ్యమూర్తుల పురుషోత్తమరావు''కి రెండు ముఖ్యమైన పనులు – మొదటిది దేశమాత దాశ్య శృంఖలాలను తెంచేందుకు ఉపాయం వెదకడం! రెండవది తన ఇద్దరు కూతుళ్ళకూ అల్లుళ్ళను వెదకడం.
* * *
వరవిక్రయం నాటకంను జి.వి.పూర్ణచంద్ గారు సంక్షిప్త రూపంలో మన ముందుకు తీసుకు వచ్చారు.
