• Vanda Kandalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వంద కందాలు

    Vanda Kandalu

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగును తేనెగ నిలిపిన
కల మధుమక్షికము కృష్ణ కన్నడ రాయున్
తెలివి నొసంగగ వేడెద
నలుదిక్కుల ఏలికన్ వినాయకమౌళీ!

పెద్దన్నను కవిలోకము
పెద్దన్నను సత్ప్రబంధ బీజావాపున్
పెద్దని నమస్కరించెద
నద్దుకొనగ నన్నునెద వినాయకమౌళీ!

పదగుంఫన ప్రసిద్ధుని
విదిత హరిహరాత్తచిత్త వేద్య సుకవితా
పదమత్తు రామలింగని
నదనని ప్రార్ధించెదన్ వినాయకమౌళీ!

Preview download free pdf of this Telugu book is available at Vanda Kandalu