• Vamsadhara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వంశధార

    Vamsadhara

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ప్రకృతి పులకించి విరిసి విరాజిల్లింది కళింగరాజ్యం. మహేంద్రగిరి, మలయగిరి, ఖండగిరి, ఉదయగిరులతో, సూదికొండ, పాపికొండ, పాలకొండ, నల్లమల కొండలతో, వైతరణి, తెలివాహ బ్రహ్మిణి, మహానది, శబరి, శారద నదులతో కదులు, గోండులు, సోరలు, పాణులు, గదబ, చెంచులు, కోయలు వంటి గిరిజన వీరులతో సముద్ర తీరాన వెలిసి బలిసింది కళింగ రాజ్యం” అంటూ కళింగ రాజ్యం బలిమిని, కలిమిని, వెలుగును, సౌందర్యాన్ని అచ్చ తెలుగు కడలిలో ఓలలాడించే వంశధారాతరంగాల సంగమం ఈ కావ్యం. వంశధారా ప్రవాహంతో, ధారా మాధుర్యంతో ప్రవహించే వర్ణనా తరంగిణులను, ప్రాచీన కావ్య సౌరభాల్ని రమణీయంగా, కొంగ్రొత్త రూపంలో ఆస్వాద మధురం చేశారు ఈ కావ్య రచయిత. కళింగ ప్రాంత ప్రకృతికి, సంస్కృతికి, రెండింటికీ ఈ రచయిత వారసులు. అందువల్లనే కళింగ ప్రాంత లలిత శబ్ద సంయోజనం, మధురాక్షరాల కూర్పు, ఆలోచనామృతాన్ని వర్షించే పదప్రయోగం, ఆసక్తి కలిగించే వాక్యవిన్యాసం, నూతన అభివ్యక్తి, తాత్విక తాత్పర్యం మూల ద్రవ్యాలుగా ఈ కావ్యంలో ప్రాణశక్తులై నిలిచాయి.

- కుర్రా జితేంద్రబాబు

Preview download free pdf of this Telugu book is available at Vamsadhara