-
-
వాల్మీకి రామాయణము - అరణ్య కాండ
Valmiki Ramayana Aranya Kanda
Author: Ramalayam Book House
Publisher: Self Published on Kinige
Pages: 611Language: Telugu
Description
వాల్మీకి రామాయణం ఆది కావ్యంగా ప్రసిద్ధి గాంచింది. ఇది చదువుటకు, గానం చేయుటకు కూడా అనువైన రూపంలో ఛందో బద్ధం చేయబడినది. ఈ అరణ్య కాండమున సీతా రామ లక్ష్మణుల వనవాస కాలము, ముని ఆశ్రమాల సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము, కబంధుని శాప విమోచన, శబరి సేవ వర్ణింపబడ్డాయి.
వాల్మికి రామాయణములోని అరణ్య కాండ శ్లోకములు, వాటికి యథా తథ తాత్పర్యము కలిగినది.
Preview download free pdf of this Telugu book is available at Valmiki Ramayana Aranya Kanda
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹300
- ₹300
- ₹300
- ₹300
- ₹300