• Valapu Sankellu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వలపు సంకెళ్ళు

    Valapu Sankellu

    Author:

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


* ప్రేమ అనేది ఓ యుద్ధతంత్రం వంటిది *
ఆమెని అసలెప్పుడూ చూడలేదు అతను..! కానీ ఆమె రూపాన్ని ఒక మోడల్‌గా గీసి, ఆ రూపానికి నప్పే లేటెస్ట్ కాస్ట్యూమ్స్‌‌ని డిజైన్ చేసి, చిన్న వయసులోనే గొప్ప ఫ్యాషన్ డిజైనర్‌గా దేశదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు.
అతడిని ఆమె కూడా ఏ రోజూ చూడలేదు..! కానీ అతడు ఆమె ఉన్న ఊరుకి రాగానే, ఆమె శరీరం మొత్తం వింత కాంతులతో వెలిగిపోతుంటుంది. అతణ్ని వెతుక్కుంటూ ఆరాటంతో ఒక మిణుగురులా ఎదురు వెళుతోందామె.
వాళ్ళిద్దరి మధ్యా అసలేం జరిగింది...?
ఆమె ప్రేమకు అతడు బందీ అవుతాడా...???
అతని మనసును గెలిచేందుకు, ప్రేమ కోసం యుద్ధాన్ని గతజన్మలోనే ప్రకటించిందామె. అప్పుడు ఓడి ఇప్పుడు తిరిగి జన్మించింది. గెలిచి తీరాలని ప్రేమమంత్రం వేసింది.. వలపు సంకెళ్ళను విసిరింది. ఆ సంకెళ్ళు అతణ్ని బంధించాయా...
వలపు సంకెళ్ళు నవల చదివి తెలుసుకోండి...

Preview download free pdf of this Telugu book is available at Valapu Sankellu