• Valapota
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ‌ల‌పోత

    Valapota

    Pages: 36
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ‌మంతా విస్త‌రించి క‌ల్లోలం సృష్టించిన క‌రోనా మహ‌మ్మారి మీద వ‌చ్చిన క‌న్నీటి క‌విత‌లు‌‌‌

***

కాచుకో కరోనా


విశ్వాన్నంతా తన పిడికిడిలో బంధించి
దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటి
కనిపించిన వారినల్లా కాటేస్తున్నది
కనికరమన్న లేని కంత్రి కరోనా


మనిషి చేతులారా తెచ్చుకున్న రోగమిది
మందూమాకులేని మాయదారి వైరస్
భౌతికదూరం పాటించడం తప్ప
మరోమార్గమంటూ లేని రోగం
పేద ధనిక అనే బేధం లేకుండా
అందరినీ అంటుకునే అరుదైన రోగం
మనిషికీ మనిషికీ దూరముంటేనే
మౌనంగా దాని దారిలో అదిపోవును


హద్దులు దాటి ప్రవర్తించినా
ఎడం పాటించకుండా నిర్లక్ష్యం చేసి
నా చేతులు కలిపి చెట్టాపట్టాలేసినా
చావుకు స్వాగతం పలికినట్లే


చుట్టాలు, రక్తసంబంధీకులు
ఎవ్వరికీ ఎవ్వరు కాకుండా జేసి
ఏ ఒక్కరిని గడపదాటకుండా
బంధీగా మార్చిన మహమ్మారి


పరిశుభ్రతే మా పరమార్థం
ఒంటరితనమే మా ఆయుధం
నిన్ను కనిపించకుండా చేసేవరకు
కాలు బయటపెట్టం కాచుకో కరోనా.

Preview download free pdf of this Telugu book is available at Valapota