-
-
వజ్ర సంకల్పం
Vajra Sankalpam
Author: Cheepelly Bapu
Pages: 65Language: Telugu
Description
చరిత్రలో మదాందులు
కూలిపోతారు!
చరిత్రలో అధికార ఉన్మత్తులు
ఓడిపోతారు!
* * *
ఆకలి పోరాటమే
ఉద్యమాలకు నాంది
సామాజిక రాజ్యస్థాపనే
దీనికి శాశ్వత పరిష్కారం!
* * *
తెలంగాణ ప్రజలది
సహన శీలత
మోసం చేసే నయవంచకులది
చరిత్రహీనత!
* * *
ప్రజలు మానసికంగా
విడిపోయారు
ఇక భౌతిక పంపకాల
కోసమే ఉద్యమం!
* * *
ఇక్కడ అమర జీవుల
వీరగాథల నుండి
ఉద్భవించేది
ఉడుకు రక్తం!
Preview download free pdf of this Telugu book is available at Vajra Sankalpam
Login to add a comment
Subscribe to latest comments
