-
-
వైకుంఠపాళి - శైలి పబ్లికేషన్స్
Vaikunthapali Shaili Publications
Author: Kiran Kumar Satyavolu
Publisher: Shaili Publications
Pages: 136Language: Telugu
Description
మంచితనానికి మారుపేరైన కుటుంబమది
చిన్న అగ్గిరవ్వ అడవంతటినీ దహించేసినట్లు
ఆ కుటుంబంలోనూ ఒకరు రగిల్చిన చిచ్చు
మహా విషాదానికి కారణమైంది...
ఒక నేరం తర్వాత మరో నేరం దాన్ని
కప్పిపుచ్చేందుకు మరెన్నో ఘోరాలు, దారుణాలు
చిన్నాభిన్నమైన ఆ కుటుంబ మూలాల్ని
వెతికేదుకు కొందరి ప్రయత్నం... ఆ క్రమంలో
వారికి ఎదురయ్యేవి ఊహించని ప్రమాదాలు...
వినిపించేది కాలనాగుల బుసలు
మరి ఆ ఆటంకాలను దాటుకుని వారు
విజయం సాధించారా లేక కాలసర్పాలకు
బలయ్యారా అసలా వినాశనానికి కారకుడెవరు
అని తెలుసుకోవాలంటే తప్పక చదవండి
థ్రిల్లర్ & రొమాంటిక్ నవల “వైకుంఠపాళి”.
Preview download free pdf of this Telugu book is available at Vaikunthapali Shaili Publications
Login to add a comment
Subscribe to latest comments
