• Vaameelu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వామీలు (వామన కవితలు)

    Vaameelu

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక కొత్త వడిలో సమాజాన్ని ప్రతిబింబించడం వామీల ప్రత్యేకత. మనకు ద్విపద సాహిత్యం కొత్తది కాదు. అయితే దానికో ఛందస్సు వుంది. వామీలు కూడా రెండు వాక్యాల కవితలే కాని, వీటికి ఎలాంటి ఛందోబంధాలు లేవు. స్వేచ్ఛా, స్వచ్ఛతలు వామీలకు ఉచ్చ్వాస నిశ్వాసాలు.

అప్పారావు వామీల్లో మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది అస్తవ్యస్తమైన ఆధునిక జీవితం పట్ల ఒక నిరసన. అది ఒక పదునైన బాణం లాంటిది... దాని వేగం కంటికి కనిపించదు, కానీ తీవ్రంగా గాయపరుస్తుంది.

అప్పారావు మాటలోనూ, రాతలోనూ, ఒక వ్యంగ్యం ప్రసరిస్తూ వుంటుంది. అదొక ఆకర్షణ. అప్పారావు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవే అతని వామీలు. ఈ కవిత్వానికి ప్రయోజనముంది. ఇదొక ప్రయోగంగా మిగులుతుంది. ఇది దాదాపు మూడు పదులకు పైగా సాహిత్య జీవితం వెలిగించిన కవితా రూపం.

- ఎం.కె. సుగమ్ బాబు

Preview download free pdf of this Telugu book is available at Vaameelu
Comment(s) ...

Aadhunika Kavithwam lo idoka vinoothna prayogam , prakriyagaa cheppukovaali.

Samakaaleena Samasyala payi theevra spandananu , Appa Rao Garu padunayina Dhoranilo Abhivyakteekarincharau.
Abhinandaneeyulu