• Vaagankuraalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాగంకురాలు

    Vaagankuraalu

    Author:

    Pages: 106
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి వాగంకురాలు. అంటే - మాటల మొలకలు. మనం ఏ విత్తనం వేస్తే దానికి సంబంధించిన అంకురాలే తలెత్తుతాయనేది లోక విదితం. 'ఎలనాగ' ఉపనామధారి డా. ఎన్. సురేంద్రగారు తమ మనస్సులో దాచుకున్న అనుభవాల విత్తనాలని నాటగా మొలకెత్తిన మాటల మొలకలే, ఈ పుస్తకం పేజీలలో మీకు కనిపించే కవితలు.

ఈ పుస్తకంలోని కవితలు చదివితే, ఈ కవి సున్నితమైన మనస్సు, విశేషించి - సంగీతానుభవ సంబంధమైన తాదాత్మ్యం కనిపిస్తాయి. కవిత్వం మొత్తంగా చూస్తే సురేంద్రగారి మనస్విత ప్రముఖంగా కనిపిస్తుంది.

- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

ప్రగతి శీలమైన చైతన్యం, సంగీత దిగ్గజాల ఆరాధన అన్న రెండు ప్రపంచాలలో తిరగాడే ఎలనాగ, ఆ రెండింటి మధ్య తన కవితాశక్తితో అద్వైతం సాధించారు. సమకాలీన కవితావనంలో ఎలనాగది ప్రత్యేకమైన గొంతు. ప్రతిభా వ్యుత్పత్తుల సంగమం. జీవితసమరం మధ్య సంగీత సమీరం వీస్తున్న 'వాగంకురాలు' సంపుటికి స్వాగతం.

- డా. అమ్మంగి వేణుగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Vaagankuraalu