-
-
ఉత్తిష్ఠభారతి (సాంఘిక నాటిక)
Uttisthabharathi
Author: Vidyadhar Munipalle
Publisher: Self Published on Kinige
Pages: 41Language: Telugu
Description
ఉషోదయ ఆర్ట్స్ వారి సాంఘిక నాటిక ఉత్తిష్ఠభారతి. రచన మునిపల్లె విద్యాధర్.
* * *
ప్రజాస్వామ్యానికి మూలస్థంబాలుగా నిలిచిన నాలుగు వ్యవస్థలలో పత్రికా వ్యవస్థ మాత్రమే ప్రజలను చైతన్య పరచి ప్రశ్నించటన్ని నేర్పి అన్యాయాన్ని, అధర్మాన్ని, లంచగొండితనాన్ని రూపుమాపి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలది చాటే నాటిక 'ఉత్తిష్ఠభారతి'.
Preview download free pdf of this Telugu book is available at Uttisthabharathi
Login to add a comment
Subscribe to latest comments
