• Uttarandhra Kanneellu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉత్తరాంధ్ర కన్నీళ్లు

    Uttarandhra Kanneellu

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉత్తరాంధ్రలో వనరులకు కొదవలేదు. అందుకే అందరి దృష్టి ఈ ప్రాంతం మీదే ఉంటుంది. ముఖ్యంగా జల వనరులు కూడా తగినంతగానే ఉన్నాయి. సమస్యల్లా ఆ జలాలను సద్వినియోగం చేసుకోవడంలోనే వైఫల్యం చెందుతున్నాం. బాహుదా నుంచి తాండవ వరకు 16 నదులు, జలాశయాలు, ఆనకట్టలు, గెడ్డలు, ఏరులు, జలపాతాలు ఇలా చాలా వనరులు ఉన్నాయి. జలాలను వినియోగించుకోవడంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడమే ఉత్తరాంధ్రకు కంటతడి పెట్టిస్తోంది. విశాఖ నగరం మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నీటి వసతులు ఉన్నాయి. స్మార్ట్ సిటీ విశాఖ నగరం మాత్రం గోదావరిపై ఆధారపడింది. ఈ మూడు జిల్లాల్లో నదులు అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్ర నీటి కష్టాలు తీరు తాయి. అదే విధంగా జంఝావతి, వంశధార నదులపై ఒడిషాతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటే ఉత్తరాంధ్రలో నీటికి కొదవే ఉండదు. నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. వర్షపు నీరు త్వరితగతిన సముద్రంలో కలిసిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. నీటిని ఒడిసి పట్టుకుంటే ఉత్తరాంధ్ర సస్యశ్యామలమౌతుంది.

Preview download free pdf of this Telugu book is available at Uttarandhra Kanneellu