• Uttara Telangana Abhivrudhi Konni Soochanalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉత్తర తెలంగాణా అభివృద్ధి - కొన్ని సూచనలు

    Uttara Telangana Abhivrudhi Konni Soochanalu

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కలమైన వనరులున్నాయి.

అడవులు, ఖనిజ సంపదకు కొదువ లేదు. సాగు, తాగునీరు కల్పించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

మన అవసరాలు తీర్చుకోను పక్క రాష్ట్రాలను ఆదుకునేంత వర్షపాతము, నీటి వనరులు ఈ జిల్లాల సొంతం.

రహదారులు,రైలు,విమాన మార్గాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే

పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది. పరిశ్రమల ఏర్పాటు, తద్వారా ఉపాధి అవకాశాల పెరుగుతాయి.

ఒక ఆవాస ప్రాంత రోడ్డు గ్రామ రోడ్డుతో , గ్రామం నుండి మండల కేంద్ర రహదారితో , మండల కేంద్ర రహదారులు

జిల్లా ప్రధాన రహదారులతో కనెక్టివిటీ ఉండడం ఆవశ్యం. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఈ అంశాలతో పాటు

విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు.. తదితర అంశాలనూ ప్రస్తావించింది ఈ చిన్న పుస్తకం.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Uttara Telangana Abhivrudhi Konni Soochanalu