-
-
ఉషశ్రీ
Ushasri
Author: Anamakudu
Publisher: Ushasri Mission
Pages: 139Language: Telugu
Description
ఎందరి ఆశీస్సులో నన్ను అక్షరదీక్ష నుండి అటూ ఇటూ కదలనీయకపోవడం వల్లనే ఇంకా కలం గళం సజీవంగా ఉన్నాయి. ఈ జీవితగౌతమి భారతరామాయణాలు అనే గట్టి గట్ల మధ్య ప్రవహిస్తూనే ఉంది.
- ఉషశ్రీ
నా మొదటి ఐదేళ్ళూ నాకు అంతగాతెలియకుండా గడిచిపోయుంటాయి. ఆ తర్వాత యాభైయేళ్ళలో - మొదటి పాతికేళ్ళు నాన్నతో తర్వాత పాతికేళ్ళూ నాన్నతోనే.- డా. గాయత్రీదేవి
ప్రత్యేకమైన కంఠాన్ని వాహనంగా చేసుకుని ఉషశ్రీ ఆత్మ మనకిచ్చిన భారతరామాయణాది పురాణాలసారం మనలో నిలిచి ఉన్నంతకాలం ఉషశ్రీ చిరంజీవిగానే ఉంటాడు. అది మన భాగ్యం.- అనామకుడు
Preview download free pdf of this Telugu book is available at Ushasri
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- FREE
- ₹108
- ₹450.00
- ₹60
- ₹216