-
-
ఉపనిషత్తుల సంక్షిప్త పరిచయం - రివైజ్డ్
Upanishattula Samkshipta Parichayam Revised
Publisher: Shri Veda Bharathi
Pages: 90Language: Telugu
ఉపనిషత్తుల సంఖ్య 108గా ముక్తికోపనిషత్తు పేర్కొంది. అందులో ప్రధానమైన ఉపనిషత్తులుగా ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులను పేర్కొంది. దానికి కారణం ఈ ఉపనిషత్తులలో అధ్యాత్మ విద్య సమగ్రంగా ఉండటం, వీటిలో నాలుగు ఉపనిషత్తులలో మహావాక్యాలు ఉండడమే కాక, సర్వకాల, సార్వజనీనమైన సూక్తులు ఉండటం వలన వీటిని ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ మహావాక్యాలను, సూక్తులను, పౌరాణికులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే పండితులు సందర్భోచితంగా ఉదహరిస్తుంటారు. ఇవన్నీ వేదంలోనివే గనుక మన సనాతన ధర్మాన్నే బోధిస్తాయి. అందుచే వీటన్నింటిని సేకరించి మన సనాతన ధర్మాన్ని సంక్షిప్తంగా అందరికీ అందించాలనే భావంతోనూ, సందర్భోచితంగా వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటే అవి సరైన మార్గనిర్దేశనం చేస్తాయనే తలంపుతోను, పిల్లలకు కంఠస్థం చేయిస్తే, వారికి భవిష్యత్తులో బాగా ఉపకరిస్తాయనే మా అభిప్రాయం.
- డా. రేమెళ్ళ అవధానులు

- ₹300
- ₹240
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹72