-
-
Upakari's Spoken English
Upakaris Spoken English
Author: Viswanatha Kutumba Rao
Publisher: Self Published on Kinige
Pages: 250Language: Telugu
ఇంగ్లీషు అక్షరాలు రాని వ్యక్తి కూడ ఇంగ్లీషు అక్షరాలతో చదవడం మొదలుపెట్టి కేవలం 40 రోజుల్లో బాగా ఇంగ్లీషులో మాట్లాడడానికి కావలసిన అభ్యాసములు, పదాలు, వాక్యాల రూపంలో 40 రోజులపాటు రోజూ చదవవలసిన రీతిలో పుస్తకములో పొందుపరచాను.
డే1 నుండి డే17 వరకు ఉన్న పాఠాలు ఫేస్1 అనగా ప్రాథమిక స్థాయి. ఇక్కడ ఆ డే నాడు ఇవ్వబడిన పాఠంలో వాక్యాలను ప్రతి వాక్యము రెండుసార్లు పైకి చెబుతూ ఉండాలి. ఇలా పైకి ఇంగ్లీషు వాక్యాలను చెప్పడం వలన మనలో ఉన్న ఇంగ్లీష్ అంటే భయం పోతుంది. ఇంగ్లీషు చాలా సింపుల్, సులభంగా వస్తుంది అనే ధైర్యం మనలో కలుగుతుంది. మనలో స్టేజ్ ఫియర్ పోతుంది. మనల్ని చూసి ఇతరులు నవ్వుతారనే ఫీలింగ్ పోతుంది. కాట్టి పైకి ఇంగ్లీష్ వాక్యాలను చెప్పండి. అలా డే1 నుండి డే17 వరకు ఉన్న పాఠాలు 17 రోజులపాటు చదవాలి.
తరువాత డే18 నుండి డే 37 వరకు ఉన్న పాఠాలు ఫేస్ 2. అనగా మాధ్యమిక స్థాయి. ప్రతిరోజూ 90 నిమిషాలు కేటాయించాలి. అప్పుడే ఆ రోజున ఉన్న 40 వాక్యాలవలే 100 వర్బ్స్ ఉపయోగిస్తూ 40 X 100=4000 వాక్యాలను ప్రతిరోజూ 20 రోజులపాటు పైకి గడగడా చెప్పాలి. అలా చెబితేనే మనం తెలుగు మాట్లాడినంత సులభంగా ఏ సందర్భంలోనైనా సరే, ఎవరితోనైనా సరే, ఎక్కడైనా సరే ధారాళంగా ఇంగ్లీషులో తడబాటు లేకుండా మాట్లాడగలము.
ఇలా ప్రతి ఒక్కరు ప్రతిరోజూ రెండు గంటల సమయం 40 రోజులపాటు కేటాయించినప్పుడే ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం వీలవుతుంది.
- రచయిత
i did not get this book through online version but my balance was reduced to 50 rs.
plz kindly send this book to my mail id
sunnykurati@gmail.com
i want this as printed book.how?
i want this as printed book.how?